అబబ్బో ఇదేం చలి
నాలో కలిగెను ఏదో గిలి
నువ్వు నా పక్కనుంటే ఓ చెలి
ఈ రాత్రికే జిలిబిలి
నువ్వంటే నాకెంతో మిక్కిలి
నిన్ను తలుచుకుంటేనే చక్కిలిగిలి
అందించవా నా పెదవికి నీ చెక్కిలి
తెరిచెయ్యవా నీ హృదయపు వాకిలి
వెన్నెల వర్షాన్ని కురిపిస్తున్న జాబిలి
వలపు కోర్కెను రేపుతున్న చిరుగాలి
వేసినా సమాజం నన్ను వెలి
వీడనే నిన్ను ఓ చెలి.
Friday, August 17, 2007
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
0 అభిప్రాయాలు:
మీ అభిప్రాయం