Saturday, August 25, 2007

చెలితో

జాబిలమ్మ చూస్తుంది ఓరకంట
వెన్నెలమ్మ తాకుతుంది ఒళ్ళంతా
నీ కళ్ళలో ఉంది ప్రపంచపు వెలుగంతా
కావాలి నాకు నీ మనసంతా
నీ రూపమే నా మది అంతా
నీతోనే ఉంటా నే జీవితమంతా
నువ్వు కాదంటే నాకింక శూన్యమంతా
ఉంచుతా నా ప్రాణాలైనా నీ పాదాలచెంత
నువ్వు సై అంటే నేనూ సై అంటా
జాగారమేలే మనకప్పుడీ రేయంతా

0 అభిప్రాయాలు: