Friday, August 10, 2007

తొలిరేయి

ఇది రాయడానికి మాత్రం కారణం వర్మ గాడే. "నాకు డవుటే నువ్వు అసలు రాయగలవు అంటే, మ్... ఫస్ట్ నైట్ గురించి రాయి అప్పుడు నమ్ముతాను" అన్నాడు. అప్పట్లో నేను విన్న, తెలిసిన దాంతో, ఇంకో చెత్త రెడీ.
మెత్తగ ఉన్నాయి డబల్ కాట్ డన్లప్ పరుపులు
మత్తెక్కిస్తున్నాయి మార్కెట్టులో కొన్న మల్లెపూవులు
కవ్విస్తున్నాయి చెలి కైపు చూపులు
పొంగుమీదున్నాయి చెలిలో రెచ్చిన సొగసులు
వెచ్చగ ఉన్నాయి చిరుచిరు ముద్దులు
కోరికలతో కాలుతున్నాయి ఇద్దరి తనువులు
జివ్వుమంటున్నాయి శరీరంలోని నరములు
పెరుగుతున్నాయి ఇద్దరిలోని హార్టు బీటులు
కానీ,
ఎక్కడో పోయాయి కొట్లో కొన్న కండోములు
అందుకే అయ్యాయి ఈ రోజు ఓన్లీ టిఫిన్లు

0 అభిప్రాయాలు: