నా నవ్వులో నీవు
నా కళ్ళ ముండు నీవు
నా కలల పంట నీవు
నా మనసు నిండా నీవు
నీవు లేని నేను
రీఫిలు లేని పెన్ను ---- బాబోయ్, ఆపరా :)
నీవు లేని జీవితం
ఊహూ, అది అసాధ్యం
నీ కళ్ళ కాటుక కానా నేను?
నీ పాదాల పారాణి కానా నేను?
నీ పెదవి నవ్వు కానా నేను?
నీ మనసునే గెల్చుకోనా నేను?
Friday, August 17, 2007
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
0 అభిప్రాయాలు:
మీ అభిప్రాయం