Tuesday, August 7, 2007

ఇంటరులో రాణి

రాణి!
సరైన సమయం రాని
చూపిస్తా నా తఢాఖాని
నువ్వు కట్టిన రోజు ఎర్ర వాణి
నే చేస్తా నీకు బోణి
నీ అత్త మామ సిన్మాకెళ్ళనీ
నిన్ను నే ఇంటికి తీసుకురానీ
నీ కౌగిలిలో కరిగిపోనీ
నిన్ను ముద్దుల్లో ముంచెత్తనీ
రాణి!
నువ్వే నా వలపుల బోణి
నీతో సరాగాలే నన్నాడుకోని
నీపై గోలు నన్ను కొట్టని
అక్కడితో మన బంధం అలాగే ఆగని
ఇక కానీ అనే పదం వేస్టు కానీ
నీ లేత పెదవి నన్నందుకోనీ
నీకు స్వర్గానే నన్ను చూపించనీ
ఆపై నీకు దొరక్కుండా నన్ను పారిపోనీ :-)

0 అభిప్రాయాలు: