Sunday, July 29, 2007

మాట

ఆడకు నాతో ఆట
చెప్పెయ్యి మనసులో మాట
నువ్వు చెప్పితే నాతో ఈ పూట
రేపు నే వేస్తాను భవిష్యత్తుకు బాట

0 అభిప్రాయాలు: