Wednesday, July 25, 2007
తర్వాత ...
ఆంద్రులు ఆరంభశూరులు అనిపిస్తుంది ఎవరికైనా నా ఈ బ్లాగు చూస్తే. ఏం చేస్తాం చెప్పండి, సమయం దొరకదు... దొరికినప్పుడు కూచుని రాసుకుందామా అనుకుంటే ఏ కరెంటు పోవడమో, ఇంకోటో జరిగి వాయిదా వెయ్యడం. సరేలెండి త్వరలో మొదలుపెడతాను. నిజం చెప్తున్నాను, కొన్ని చదివినప్పుడు పడీ పడీ నవ్వుకున్నా, ఇవా నేను రాసినవి అని.
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
2 అభిప్రాయాలు:
మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.
జల్లెడ
ఏం పరవాలేదు ఎదురుచూస్తూ ఉంటాము. మీరు ఎప్పుడో ఒకప్పుడు మీకు వీలయినప్పుడే రాయండి.
మీ అభిప్రాయం